శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఈ నెల 21అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహిస్తున్నామని ఈ యోగా దినోత్సవాన్ని తరలిరావాలని ఎమ్మెల్సీ ఓట్ మహమ్మద్ ఇక్బాల్ ఆయుష్ శాఖ సభ్యులు కోరారు. ఈ సందర్బంగా ఎంజీఎం మైదానంలో నిర్వహించబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం, శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.