ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగాల భర్తీపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 14, 2022, 12:45 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఖాళీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నరలో 10 లక్షలు ఉద్యోగాలను మిషన్ మోడ్​లో భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com