Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Tue, Jun 14, 2022, 01:11 PM
హిరమండలం మండలంలో సర్వం కోల్పోయి వంశధార నిర్మాణానికి వాళ్ల గ్రామాలను సైతం త్యాగం చేసిన త్యాగాలకు 2013వ చట్టం ఆదుకోవాలని సిపిఎం నాయకులు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన బ్యారేజ్ సెంటర్లో పలువురు నిర్వాసితుల తో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com