వంశధార నిర్వాసితులను ఆదుకోవాలని పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి తాడేపల్లి లోని ఆయన స్వగృహంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్తుందని నిర్వాసితులు అధైర్య పడవద్దని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa