దళిత పేద కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కొత్తూరు మండలానికి చెందిన గుంట మిన్నారావు లారకర్ కు వినతిపత్రాన్ని కలెక్టర్ శ్రీకేష్ అందజేశారు. వివరాల్లోకి వెళితే కొత్తూరు మండలం నేరడి రెవెన్యూలో సర్వే నెంబరు 346/1లో ఎ. 0. 93 సెంట్లు భూమికి గుంట మిన్నారావు తండ్రి లేటు చిన్నోడు అలికాన వరలక్ష్మి భర్త లేటు రాజారావు దుక్క జోగమ్మ భర్త లేటు గున్నయ్య, తులసమ్మ భర్త లేటు అప్పయ్యలకు అన్ని హక్కులు ఉన్నప్పటికీ కలిగాం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన అలికాన జగన్మోహనరావు నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని తప్పుడు ధృవపత్రాలు మంజూరు చేసిన కొత్తూరు తహశీల్దార్ వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కోరారు.