ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం పంటల భీమా పధకాన్ని అందిస్తుందని కొండేపి వ్యవసాయ అధికారి రాము తెలిపారు. 2021 ఖరీఫ్ సీజన్‌లో కంది, మిరప, సజ్జతోపాటు ఉద్యాన పంటలైన బొప్పాయి, అరటి, దానిమ్మ సాగు చేసి ఈ క్రాప్ లో వివరాలు నమోదు చేసుకున్న వారిలో ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న రైతులకు వైఎస్సార్ పంట భీమా వర్తిస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa