తిరుమల శ్రీవారి దర్శనానికి రోజు వేల మంది వస్తుంటారు. వీరంతా తిరుచానూరు, జూపార్కు రోడ్డు, మంగళం మీదుగా తిరుమల కొండకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆయా మార్గాల్లో నిత్యం రద్దీ ఉంటుంది. ఈ క్రమంలో ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వెంకటరమణారెడ్డి తుడాను ఆదేశించారు. తిరునగరికి ఓ వైపు కొండ ఉండటంతో ఆ భాగాన్ని మినహాయించి రోడ్డు నిర్మిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa