తమిళనాడులో ఓ వివాహిత దారుణానికి తెగబడింది. సేలం జిల్లా వీరభద్రన్ కోట్టై గ్రామంలో శక్తివేళ్ (37), పుగళరసి (27) అనే దంపతులు నివసిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం పుగళరసికి ముత్తుకుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించి, అతడికి బుధవారం అన్నంలో విషం పెట్టి చంపేసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa