గుంటూరులో నిరసన తెలియ చేసేందుకు వచ్చిన పోలీసులకు పట్టుబడిన ఆర్మీ ఉద్యోగులపై పోలీస్ క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నల్లపాడు స్టేషన్ పరిధిలో 31మంది పై, కొత్తపేట పరిధిలో 42, అరండల్ పేట లో 12, పాత గుంటూరు పరిధిలో 13 మంది. మొత్తం 88 మంది అభ్యర్థుల విషయంలో క్రిమినల్ కేసు నమోదయ్యాయి.