ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర కు వెళ్లకుండా మైదుకూరు పోలీసులు నోటీసులు జారీ చేయడంపై నియోజకవర్గ జనసేన నాయకుడు కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కౌలు రైతు భరోసా యాత్ర వైకాపా నాయకుల గుండెల్లో గునపం లాగా గుచ్చు కుంటుందని, ఇది జనసేన గెలుపునకు, వైసిపి పతనానికి నాంది అని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa