జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు సన్నాహాలు ప్రారంభించారు. దసరా నుంచి ఏపీ మొత్తం ఆయన పర్యటించనున్నారు. తన పర్యటన కోసం కొత్త బ్లాక్ స్కార్పియో కార్లను సిద్ధం చేసింది. అక్టోబర్ 5 నుంచి పవన్ పర్యటన.. ప్రజలతో పొత్తు పెట్టుకుంటానని జనసేన అధినేత చెప్పారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు లేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa