ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజని ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 11:45 AM

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొన‌సాగుతోంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రి విడదల రజని మరియు  ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లగా వారికి ప్రజలు స్వాగతం పలికారు. అక్కడక్కడ కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని కొందరు  తెలియజేసారు. వైఎస్‌ జగన్‌ పాలనలో తామంతా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌కు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆనందంగా తెలియజేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa