జూన్ 24న అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకోనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 5 గ్రహాలు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని ఒకే సరళరేఖలోకి రానున్నాయి. 2004 డిసెంబర్లో ఒకే వరుసలో కనువిందు చేసిన ఈ గ్రహాలు. 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా కనిపించనున్నాయి. దీన్ని ప్లానెట్ పరేడ్ చెబుతున్న శాస్త్రవేత్తలు. రేపు తెల్లవారుజామున సూర్యోదయానికి అరగంట ముందు టెలిస్కోప్, బైనాక్యులర్ అవసరం లేకుండా నేరుగా చూడవచ్చు.