ఏపీలో వైసీపీ ప్రభుత్వ క్రూరత్వానికి ఇది నిదర్శనం అని అంటున్నారు టీడీపీ నాయకులూ. చిత్తూరులో మేయర్ దంపతుల హత్య కేసులో నేరస్తులను కాపాడేందుకు, ఈ కేసులో సాక్షి గ ఉన్న పూర్ణ ఇంట్లో గంజాయి పెట్టి అక్రమ కేసులు పెట్టడానికి స్వయంగా పోలీస్ వారే సహకరించారని తెలియజేసారు. ఈ అక్రమ కార్యకలాపాలను అనగా ఈ విషయం తెలుసుకొని అక్రమ్ కేసులు పెడుతుంటే అడ్డుకోడానికి వెళ్లిన మాజీ మేయర్ హేమలత పైకి పోలీసు జీపు ఎక్కించి దారుణానికి పాల్పడ్డారు పోలీసులు అని వీడియో సాక్షిగా తెలియజేసారు. దీని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు.