--- మనమిచ్చే ఆదేశాలను పెంపుడు పిల్లి అర్ధం చేసుకుంటుంది కానీ, ఫాలో అవ్వదంట.
--- ప్రపంచంలోనే పురాతన కరెన్సీ బ్రిటిష్ పౌండ్. ఇది 1200 సంవత్సరాల క్రితం నాటిది.
--- బ్రూక్ ఎడ్డీ అనే అమెరికన్ మహిళకు మన అల్లం చాయ్ తెగ నచ్చేయడంతో, అమెరికాలో అల్లం టీని అమ్మడం ప్రారంభించింది. ఈ వ్యాపారంలో ఆమె 250కోట్ల వార్షిక ఆదాయాన్ని అందుకుంటుంది.
--- కోలా జాతి ఎలుగుబంట్ల వేలిముద్రలు మనిషి వేలిముద్రల తరహాలోనే ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa