తెలుగు ప్రజల్లో ఒకడినైనందుకు గర్విస్తున్నానని సీజేఐ ఎన్‌వి రమణ పేర్కొన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా సంస్థ న్యూజెర్సీలో నిర్వహించిన సీజేఐ పాల్గొని మాట్లాడారు. మాతృభాషలోనే చదువుకుని, ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు. మాతృభాషలో విద్యాభ్యాసం వల్ల ఉద్యోగాలు రావనే అపోహలు సరికాదన్నారు. రాష్ట్రపతిని, సామాన్యుడిని కలిసినప్పుడు తన ప్రవర్తన ఒకేలా ఉంటుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa