ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా.. ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 26, 2022, 12:36 PM

16 నెలలు చిప్పకూడు తినడం వలన శరీరం మందపడింది అని విజయసాయి రెడ్డి మీద టీడీపీ నాయకులూ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.  తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయ సాయి రెడ్డి పులి గా ఫీల్ అవ్వడంలో తప్పు లేదు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉంది. అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్ గా రావాలి. అప్పుడు తేలిపొద్ది ఎవడు పులో ఎవడు పిల్లో!  అని సవాల్ విసిరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com