తులసి ఆకులను తినడం వల్లన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి రక్తం శుద్ధి అవుతుంది మరియు మొటిమలు క్రమంగా తగ్గుతాయి.తులసి ఆకుల్ని మెత్తగా చేసుకొని మొటిమలపై రాసుకోవాలి. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత టోనర్‌గా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. ముఖంపై చర్మం కాంతివంతంగా మారుతుంది. తులసి పొడిని రోజ్ వాటర్ లో కలిపి ముఖానికి రాసుకుంటే రంధ్రాలు తెరుచుకుంటాయి.