ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sun, Jun 26, 2022, 10:34 PM

జర్మనీలోని మ్యూనిచ్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చ అని అభివర్ణించారు. ప్రజల హక్కులు హరించబడ్డాయి. ఆ కుట్రలన్నింటికీ భారత ప్రజలు సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్యానికి తల్లి భారతదేశం అని తెలిపారు. జూన్ 26, 27 తేదీల్లో జీ7 సదస్సు కోసం ప్రధాని మోదీ జర్మనీలో పర్యటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com