వ్యవసాయ శాస్త్రములో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, రైతుగా, రైతు ప్రతినిధిగా, దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి పాలక సభ్యునిగా పనిచేసిన నాకు మే 30 2019న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, జూన్ 07 రాష్ట్ర మంత్రి వర్గం ఏర్పాటు చేసిన తరువాత, అదే నెలలోనే రాష్ట్రంలోని రైతుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చైర్మన్, అత్యున్నతి సలహామండలి ఏర్పాటు చేసే దానికి వైస్ చైర్మన్ గా ఒక కృష్ణా జిల్లా రైతునైన నన్ను నియమించడం ఒక శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారికే సాధ్యము , ఇందుకు కాను కృతజ్ఞతలు అని ఎంవీఎస్ నాగిరెడ్డి తెలియజేసారు.