ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలిసారిగా అమర్‌నాథ్ యాత్రకు హెలికాప్టర్ సేవలు

national |  Suryaa Desk  | Published : Thu, Jun 30, 2022, 09:59 AM

నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. అయితే, తొలిసారిగా అమర్‌నాథ్ గుహకు చేరుకోవడానికి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం హెలికాప్టర్ సేవలను ప్రారంభించింది. పహల్గాం, బల్తాల్ నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. 


టిక్కెట్ ధర రూ.1445 నుంచి మొదలై రూ.4710 వరకు ఉన్నాయి. అయితే వెళ్లడానికి లేదా వచ్చేందుకు రూ.2355. ఈ యాత్ర ఆగస్ట్ 11 వరకు కొనసాగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com