వెలిగండ్ల: ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం నుంచి గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తామని సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని హనుమంతునిపాడు, సిఎస్ పురం, వెలిగండ్ల మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో మధ్యాహ్న భోజనం అందనుందని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa