ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స‌గ్గు బియ్యంతో బ‌రువు త‌గ్గండిలా?

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 12:32 PM

సగ్గుబియ్యం తరచుగా వాడితే ఖ‌చ్చితంగా శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. సగ్గుబియ్యం తేలికగా జీర్ణం అయ్యే ఆహారం.సగ్గుబియ్యంలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు సగ్గుబియ్యంతో చేసే రెసిపీస్‌ను ఉదయం టిఫెన్‌లో లేదా నైట్‌ డిన్నర్‌గా తింటే మంచి ఫలితం ఉంటుంది. సగ్గుబియ్యంతో చాలామంది కిచిడి చేస్తుంటారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com