కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి డబ్బు కోసం కన్నకూతురితో వ్యభిచారం చేయించాడు. ఈ అమానుష ఘటన బీహార్‌లోని సమస్తిపూర్ సింఘియా పరిధిలోని వెలుగుచూసింది. ఇంట్లో మద్యం విక్రయించే వారి వద్దకు మద్యం తాగడానికి వచ్చినవారితో కూతురిపై అత్యాచారం చేయించాడు తండ్రి. రోజూ 20-25 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కూడా అత్యాచారం చేశారని బాలిక సెల్పీ వీడియోలో ఆవేదన వ్యక్తంచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa