Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Sat, Jul 02, 2022, 09:39 AM
నిమ్మరసాన్ని రోజూ గ్లాస్ వేడి నీటిలో కలిపి తాగితే చాలా రోగాలు మన దరిచేరవు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును నిమ్మరసం కరిగించేస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. గుండె సంబంధిత సమస్యలు చాలా వరకూ తగ్గుతాయి. మధుమేహం కంట్రోల్‌లో ఉండటానికి నిమ్మరసం తాగడం ఎంతో ఉత్తమం. వేడి నీటితో కలిపిన నిమ్మరసం తాగితే శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com