లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్లో ఉన్న ప్రేమికులకు ఎక్కడ వారి ప్రేమను కోల్పొవాల్సి వస్తుందో అనే భయం ఉంటుంది. కారణం.. ప్రేమికులు దూరంగా ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కొల్పొతుంటారు. అలాంటి సమయంలో ప్రేమికులు మనసులో ఏమున్నవెంటనే వారి పార్టనర్‌తో చెప్పేయండి.
అలాగే, ఎప్పుడు దాపరికాలు లేకుండా ఉండండి. దాపకారికాలతో దూరం పెరిగే అవకావముంది. ఎంత బిజీగా ఉన్న ఖచ్చితంగా రోజులో ఒక్కసారైనా వారితో ఫోన్ చేసి మాట్లాడండి.