పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివైనా కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. చాలామంది పాలలో పండ్లను కలిపి షేక్స్ తయారుచేసుకుంటుటారు. అయితే పాలతో పైనాపిల్ కలిపి తినకూడదు. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలతో పాటు అలెర్జీలు తలెత్తే అవకాశముంది. నిమ్మకాయలో బొప్పాయి కలిపి తింటే కడుపులో ట్యాక్సిన్లు ఏర్పడుతాయి. జామ-అరంటి ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల వికారం, వాంతులు, తలనొప్పి సమస్యలు వస్తాయి.