ఈజిప్టులో ఇద్దరు మహిళ టూరిస్టులు మృతిచెందారు. ఎర్ర సముద్రంలో సరదాగా ఈత కొడుతున్న వీరిపై షార్క్ దాడి చేసి చంపేనట్లు మంత్రిత్వ శాఖలు ధ్రువీకరించాయి. మృతుల్లో ఒకరు ఆస్ట్రేలియాకు చెందిన వారు కాగా.. మరొకరు రొమేనియాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో ఎర్ర సముద్రం గవర్నర్ అమ్ర్ హనాఫీ ఆ ప్రాంతంలోని అన్ని బీచ్‌లను 3 రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa