పెంపుడు కుక్క మొరిగిందని యజమాని కుటుంబంపై ఓ వ్యక్తి ఐరాన్ రాడ్‌తో దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పశ్ఛిమ విహార్‌లో సోమవారం ఉదయం ధరమ్ వీర్ దహియా వాకింగ్ చేస్తుండగా రక్షిత్ కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క అతడిని కరిచింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ధరమ్ వీర్, రక్షిత్‌తోపాటు అతడి కుటుంబంలోని ఓ మహిళపై, ఈ వివాదంలో జోక్యం చేసుకోవడానికి వచ్చిన మరో వ్యక్తిపై దాడి చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa