మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో ఓ యువకుడు వయాగ్రా ఓవర్ డోస్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. అజయ్ పార్టేకి(25) తన ప్రేయసితో కలిసి సావోనర్‌లోని కేశవ్ లాడ్జికి ఆదివారం వెళ్లాడు. ఆమెతో సంభోగించే సమయంలో హఠాత్తుగా చనిపోయాడు.
ఆ యువతి భయంతో మరో ఫ్రెండ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. చివరికి పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. వయాగ్రా మాత్రలు మృతుడి జేబులో దొరికాయని వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa