కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి
*ఉప్పు ఎక్కవగా తినకండి. రోజు మొత్తం మీత 5-6 గ్రాములు మించకుండా చూసుకోండి.
*నీరు ఎక్కుగా తాగండి.ఒకే సారి ఎక్కువగా కాకుండా రెండు గంటలకోసారి 100-300 మిల్లీ లీటర్లు తాగుతుండాలి.
*ప్రతి రోజు కనీసం అరగంట సేపు నడక, జాగింగ్ చేయాలి.
*యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ నేరుగా కిడ్నీల మీద ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల వీటిని వైద్యుల సూచన మేరకే వాడాలి.
*శాఖాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
*కాఫీ, టీలు మితంగా తాగాలి.
*కొవ్వు పదార్థాలు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవద్దు.