ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

business |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 04:42 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 53,134 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 15,810 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.79.34 గా ఉంది. బజాజ్ ఫైనాన్స్, శ్రీ సిమెంట్, పవర్ గ్రిడ్, హిందాల్కో షేర్లు లాభాల్లో ఉన్నాయి. విప్రో, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ, బ్రిటానియా, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ముగిశాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com