ఈనెల 8 9 జరిగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యా మైదానంలో ఏర్పాటులను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు జిల్లా నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం వైసిపి శ్రేణులు కార్యకర్తలు తరలి వస్తున్నారని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa