ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే ఎదురు తిరిగా: ఏక్‌నాథ్ షిండే

national |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 11:39 AM

కాంగ్రెస్-ఎన్‌సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఎదురు తిరుగుబావుటా ఎగురవేసినట్లు మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే తెలిపారు. బుధవారం థానెలో మీడియాతో మాట్లాడారు. భావజాలానికి విరుద్ధంగా పని చేయడం వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. నిధులు లేక పనులు చేయలేకపోయామన్నారు. ఈ విషయాన్ని ఉద్ధవ్ థాకరేకు వివరించినా ప్రయోజనం లేకపోయిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com