శ్రీలంకతో వన్డే సిరీస్‌ను టీమ్‌ఇండియా అమ్మాయిల జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఆఖరి వన్డేలోనూ ఆతిథ్య జట్టును చిత్తుచేసి 3-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. గురువారం మూడో వన్డేలో టీమ్‌ఇండియా 39 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 255 పరుగులు రాబట్టింది. లక్ష్యఛేదనలో లంక 47.3 ఓవర్లలో 216 రన్స్‌కు ఆలౌటైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa