ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ నియమ నిబంధనలతో పండగ జరపండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 12:18 PM

బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆర్ల శ్రీనివాసుల ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు, మార్గదర్శకాలు తప్పకుండా పాటించి బక్రీద్ పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.సామాజిక మాధ్యమాలలో వచ్చే తప్పుడు ప్రచారాలపై స్పందించరాదన్నారు.చట్టాన్నిచేతుల్లోకి తీసుకోరాదని సూచించారు.అన్ని మతాలవారు పరస్పర సంప్రదాయాలను గౌరవించాలని తెలియజేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com