వైఎస్ విజయమ్మ వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. అలాగే వైసీపీ పార్టీ నుంచి కూడా తప్పుకుంటునట్టు తెలిపారు. షర్మిలమ్మ కోసమే తాను ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానన్నారు. తెలంగాణలో షర్మిలకు మద్దతుగా వ్యవహరిస్తూ పార్టీ బాధ్యతలు చేపడతానన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు క్షమించాలని ఆమె పార్టీ సభ్యులను కోరారు. తెలంగాణ కోడలిగా షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa