ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంచలన వ్యాఖ్యలు చేసిన శశికళ

national |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 02:40 PM

ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీపై పట్టుకోసం మాజీ సీఎంలు పళనిస్వామి, పన్నీరుసెల్వం ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో వారిద్దరికీ ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళ శుక్రవారం షాక్ ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తానేనని, ఆ పదవి కోసం ఎవరూ పోట్లాడుకోవద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానకార్యదర్శి పదవికి ఎంపిక చేయాల్సింది కార్యకర్తలేనని, నాయకులు కాదని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com