పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సతీమణి గురుప్రీత్ కౌర్ ట్విటర్ అకౌంట్ ను శుక్రవారం నిలిపివేశారు. చండీగఢ్ లోని భగవంత్ నివాసంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి జరిగిన మరుసటి రోజే ట్విటర్ ఖాతా బ్లాక్ చేయబడింది. గురుప్రీత్ ను సిఎం పెళ్లి చేసుకుంటారన్న తెలిసిన వెంటనే ఆమెను ఫాలో అయిన వారి సంఖ్య అమాంతం పెరిగింది. ఇలా ఒక్కసారిగా పెరగడం వల్ల ఖాతాను నిలిపివేసారు.