ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 12:15 PM

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా జరుగుతున్నాయని, రెండో రోజు సమావేశాలకు రాష్ట్ర నలుమూలల నుంచి నాలుగు లక్షల 50 వేల మంది హాజరవుతారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శనివారం వైయస్‌ఆర్‌ ప్రాంగణంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.  ప్లీనరీ సమావేశాల మొదటి రోజు లక్ష 15 వేల 872 మంది భోజనం చేశారు. మా అంచనాలు 70 వేలు అయితే. మాకు వచ్చిన సమాచారం ప్రకారం లక్ష 68 వేల మంది హాజరయ్యారు. జిల్లాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 4.50 లక్షల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. టీడీపీ దీని మీద తప్పుడు ప్రచారం చేస్తుందని తేలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com