విజయవాడలో వ్యాపారి సునీల్ కుమార్ కొరియర్ ద్వారా వచ్చే బంగారు ఆభరణాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు డెలివరీ చేసేందుకు ఇద్దరినీ డెలివరీ బాయ్స్‌గా పెట్టుకొని ఈనెల 8న ఆ ఇద్దరు రాజీవ్ శర్మ,భవానీసింగ్ లను రూ.1.5కోట్లు విలువైన 3కేజీల ఆభరణాలను డెలివరీ చేసేందుకు పంపారు.కొంత సమయం తర్వాత డెలివరీ బాయ్స్ ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి.దీంతో ఆ ఇద్దరు ఆభరణాలతో ఉడాయించినట్లుగా భావించిన యజమాని పోలీసులను ఆశ్రయించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa