ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైల జలాశయంలో నిలకడగా నీటి నిల్వలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 09:16 AM

శ్రీశైల జలాశయంలో ఎటువంటి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో లేకపోవడంతో నీటి నిల్వలు స్థిరంగా ఉన్నాయి. దీంతో సోమవారం ఉదయం నీటి లెక్కలు కొలిచే సమయానికి ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 44.1526 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి. అదేవిధంగా గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గానూ 824.20 అడుగుల నీటిమట్టం నమోదైనట్టు డ్యామ్ అధికారులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com