ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్తలకి అవినాష్ ఆర్థిక సాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 01:27 PM

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఇటీవల విజయవాడ స్థానిక వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ పరిధిలో  16వ డివిజన్ భాగంగా పర్యటించినప్పుడు వొడ్రళ్ల బజారుకు చెందిన నలుగురు ఆడపిల్లలు కలిగిన ఒంటరి మహిళా తురక జ్యోతి జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్న విషయం దేవినేని అవినాష్ దృష్టికి  స్థానిక పెద్దలు తీసుకువచ్చారు. అండగా ఉంటాను అని భరోసా ఇచ్చిన అవినాష్ తాజాగా  నేడు వారికి 'దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్' ద్వారా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,డివిజన్ సీనియర్  నాయకులు ఉమ్మడిశెట్టి బహుదూర్ గార్లతో కలిసి రూ.10,000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com