ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తు పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని సచివాలయంలో సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లో అమలు చేసే వైద్య సదుపాయాలు అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కమిషనర్ వినోద్ కుమార్, పలువురు ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.