కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో పథకాలు మహిళల అభ్యున్నతి కోసం తోడ్పడుతున్నాయి. వీటిలో ఒకటి ఉచిత కుట్టు యంత్రం యోజన- 2022. ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేస్తుంది. భారత ప్రభుత్వం ద్వారా ప్రతి రాష్ట్రంలో 50,000 మందికి పైగా ఉచిత కుట్టు మిషన్లు అందిస్తోంది. 20 నుంచి 40 ఏళ్లలోపు మహిళలు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం www.india.gov.in క్లిక్ చేయండి.