ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు తిరగబడక ముందే ఆపేయండి: లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 12, 2022, 05:11 PM

తమ అభ్యర్థుల ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే దాడులకు దిగడం వైసీపీ ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఓటు వేయని వారిని వేధించడం వైసీపీ నయా ఫ్యాక్షన్ డెమోక్రసీ అని ఆయన మండిపడ్డారు. తమకు అనుకూలంగా లేనివారిపై వైసీపీ నాయకులు పలు అరాచకాలకు పాల్పడటం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జరిగిందని విమర్శించారు. ప్రజలు తిరగబడక ముందే దౌర్జన్యాలను ఆపేయాలని లోకేష్ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com