గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్, పంజాబ్ పోలీసుల సహకారంతో గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో కంటైనర్‌లో 75 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో పంజాబ్‌తో సంబంధాలున్నాయని, ఈ సరుకును పంజాబ్ మీదుగా వేరే ప్రాంతానికి తరలించాలని సూచించినట్లు డీజీపీ తెలిపారు.అధికారులు, మేజిస్ట్రేట్ సమక్షంలో సరుకును తెరిచినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa