ఓ యువతిపై కదలుతున్న కారులో లైంగికయత్నం జరగగా తప్పించుకునేందుకు బాధితురాలు కారులోని బయటకు దూకిన ఘటన లక్నోలో జరిగింది. లక్నోలోని ఓ హెటల్‌లో యువతి(21) పనిచేస్తోంది. అదే హోటల్‌లో పని చేసే ఓ వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. యువతి ఇంటి నుంచి హోటల్‌కు వెళుతుండగా కారులో డ్రాప్ చేస్తానని లిఫ్ట్ ఇచ్చాడు. కారులో ఎక్కిన యువతిపై లైంగిక దాడికి పాల్పడడంతో షాక్‌కు గురైన యువతి కారులో నుంచి దూకేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa