ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముక్కంటిని దర్శించుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 14, 2022, 10:30 AM

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల మాజీ ప్రధాన న్యాయమూర్తి మోతిలాల్ బి నాయక్ కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం దక్షిణామూర్తి వద్ద వేద ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com