న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకు గుంటూరు జిల్లాలోని ఆశా కార్యకర్తలు గురువారం ఉదయం కలక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలని ప్రభుత్వం చిన్న చూపుతో చూస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవడానికి, గుంటూరు జిల్లాలోని ఆశా కార్యకర్తలు ఏకం అయ్యి, గుంటూరు జిల్లా కలక్టరేట్ వద్ద 10: 30 నిమిషాలకు ధర్నా చేయనున్నారు.